Srisailam: కాత్యాయనీ అలంకార రూపంలో భ్రమరాంబాదేవి
ABP Desam
Updated at:
13 Oct 2021 09:20 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్రీశైలంలో దసరా మహోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. నవదుర్గ అలంకార రూపంలో ఆరవ రూపమైన కాత్యాయనీ అలంకార రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కాత్యాయని అలంకార రూపంలో ఆశీనులైన అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. హంసవాహనాదీసులైన స్వామివారికి అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు.