తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు ఉదయం చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు అభయ ప్రదానం చేశారు. కరోనా కారణంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగుతున్నాయి.
Tirumala Bramhotsavalu: బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ఉదయం చినశేషవాహనంపై దర్శనమిచ్చిన మలయప్ప స్వామి
Continues below advertisement
Continues below advertisement