Ananthapuram: చేప కోసం వలేస్తే ఏం దొరికిందో తెలుసా ?
అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి సాయినగర్ సమీపంలో గల బుక్కపట్నంలో జాలర్లు సమీపంలోని చెరువుకు వేటకు వెళ్లారు. సాయంత్రం వల వేసి ఉదయాన్నే వచ్చి చూశారు. లాగేటప్పుడు భారంగా ఉండటంతో ఎక్కువ చేపలు పడ్డాయని సంబర పడిపోయారు. కానీ బయటకు తీసి చూస్తే షాక్ తిన్నారు.