Tirupati Urban SP : రాయలచెరువు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన పడనవసరం లేదు

Continues below advertisement

రాయల చెరువు వద్ద సహాయక చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని తిరుపతి అర్బన్ ఎస్పి వెంకటప్పల నాయుడు అన్నారు.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సుమారు 200 మంది కూలీలు సహాయక చర్యల్లో పాల్గోంటున్నారన్నారు..గండి పూడ్చేందుకు ఒక రోజు సమయం పడుతుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు..ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలందరిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నట్లు ఎస్పి అన్నారు.. నిన్నటి నుండి జిల్లా అధికారులు సమన్వయంతో గండిని పూడ్చేందుకు చర్యలు చేపడుతున్నాంమని,రాయలచెరువు నుండి అవుట్ ఫ్లో మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాంమని తిరుపతి ఎస్పి వెంకటప్పల నాయుడు‌ అన్నారు..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram