Minister Peddireddy: మూడు రాజధానుల అంశం పై స్పందించిన మంత్రి | ABP Desam
మూడు రాజధానుల అంశంపై మాట్లాడిన పెద్దిరెడ్డి మూడు రాజధానుల విషయంలో లోపం ఉంది అందుకే ఈ పరిస్థితి వచ్చింది సినిమాకు ఇంటర్వెల్ మాత్రమే పడింది..శుభం కార్డు కాదు.. అమరావతి రైతులు పెయిడ్ ఆర్టిస్టులే.. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నా.. కోర్టులో ప్రభుత్వ వాదనలు వినిపించటంలో లోపాలు ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ రెండున్నర సంవత్సరాలుగా అమరావతిలో ధర్నా చేయిస్తుంది..