Tirupati TDP Leaders Bandh: తిరుపతిలో ఉద్రిక్తంగా బంద్.. మహిళల బలవంతపు అరెస్టులు
ABP Desam
Updated at:
20 Oct 2021 12:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటిడిపి కార్యాలయాలపై వైసిపి నాయకుల దాడి ఖండిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తిరుపతి నగరంలోని టిడిపి నాయకులను నిన్న అర్ధరాత్రి నుండి హౌజ్ అరెస్ట్ చేశారు. టిడిపి నాయకులను గృహనిర్బంధం చేయడాన్ని నిరసిస్తూ, ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం దగ్గరికి తరలివస్తున్న టిడిపి నేతలను అడ్డుకుంటున్న పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.టిడిపి ముఖ్య నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేయడంపై టిడిపి నాయకులు మండిపడుతున్నారు.