Tirupati Man Kills Wife Puts Her In Suitcase: తల్లిదండ్రుల ఫిర్యాదుతోనే బయటకొచ్చింది | ABP Desam
Continues below advertisement
తిరుపతిలో అతి కిరాతకమైన ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్ వేరి ఇంజినీర్ అయిన ఓ భర్త.. తన భార్యను సూట్ కోసులో పెట్టి చెరువులో పడేశాడు. ఇప్పుడు ఐదు నెలల తర్వాత భార్య శవం ఉన్న సూట్ కేసును చెరువులోంచి బయటకి తీశారు.
Continues below advertisement
Tags :
Tirumala News Tirupati Software Employee Murder Case Tirupati Tirupati Man Murders Wife Tirupati Murder News