MLA Vallabhaneni Vamsi: ఆ పార్టీ ప్రాబ్లెం కాదు.. లోకేష్ విధానాలు బాలేవు | TDP | ABP Desam
తెలుగుదేశం గొప్ప పార్టీ అని... పార్టీని తానెప్పుడూ తిట్టలేదని టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్కొన్నారు. వైసీపీ నేతలు కావాలనే తన మీద ఆరోపణలు చేస్తున్నారని వంశీ అన్నారు.
Tags :
YSRCP Telugu Desam Party Vallabhaneni Vamsi Vallabhaneni Vamshi On Tdp Party Tdp Rebel Mla Vamsi News