Tirupati Govindaraja Swamy Temple Huge Fire Accident: భారీ అగ్నిప్రమాదం, కారణమేంటి?
ABP Desam
Updated at:
16 Jun 2023 02:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుపతి నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రైల్వేస్టేషన్ సమీపంలోనే ఉండే గోవిందరాజస్వామి ఆలయానికి కాస్త దూరంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఫొటో ఫ్రేమ్స్ తయారీ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడి సిబ్బంది అంతా భయంతో బయటకు పరుగులు తీశారు. హుటాహుటిన ఘటనస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రమాదానికి గల కారణాలేంటో స్పష్టత రాలేదు.