YSRCP MLA Kodali Nani Challenges Chandrababu: టిడ్కో ఇళ్ల పంపిణీలో ప్రసంగించిన కొడాలి నాని
గుడివాడలో టిడ్కో ఇళ్ల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని... దమ్ముంటే గుడివాడలో పోటీ చేయాలని సవాల్ విసిరారు.