Black Balloons Against CM Jagan At Gudivada: గుడివాడలో సీఎం జగన్ కు నిరసన సెగ

టిడ్కో ఇళ్ల పంపిణీ కోసం గుడివాడ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ కు నిరసన సెగ తగిలింది. హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా గో బ్యాక్ సైకో సీఎం అంటూ మహిళలు నల్ల బెలూన్లు గాల్లోకి వదిలారు. సీఎం పర్యటన సందర్భంగా ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినా.... వీరు మాత్రం పోలీసు వలయాన్ని ఛేదించుకుని రాగలిగారు. మౌలిక వసతులు లేకుండా ఈ ఇళ్లల్లో ఎలా నివాసం ఉంటారని ప్రశ్నించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola