Tirupati Collector on Ruia Hospital:రుయా ఆసుపత్రి అంబులెన్స్ డ్రైవర్లపై క్రిమినల్ కేసులు|ABP Desam

Continues below advertisement

Tirupati collector వెంకటరమణారెడ్డి తిరుపతి Ruia ఆసుపత్రి ఘటనపై స్పందించారు. ఘటనకు కారణమైన అంబులెన్స్ డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయటం సహా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆర్ఎంఓ సరస్వతిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు తిరుపతి కలెక్టర్ తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram