Ananthapuram:ఊరి దేవర కు వెళ్తుండగా పరిటాల శ్రీరామ్ ను అడ్డుకున్న పోలీసులు|ABP Desam
రామగిరి మండలం రెడ్డివారి పల్లి గ్రామంలో జరుగుతున్న ఊరి దేవర కు వెళ్తుండగా పరిటాల శ్రీరామ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కువ వాహనాల్లో వెళ్లకూడదనే నిబంధన ఉల్లంఘించినందుకు అడ్డుకున్నామని చెప్పారు.కేవలం రెండు వాహనాల్లో అనుమతిస్తామని పోలీసులు చెప్పడంతో టీడీపీ నాయకులు నిరసన కు దిగారు.