Minister Kakani Met Anil:అనిల్ కుమార్ ఇంటికి వెళ్లి కలిసిన మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి|ABP Desam
Nellore రాజకీయాల్లో ఆసక్తికర ఘట్టం చోటు చేసుకుంది. నిన్న మొన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న Anil, Kakani కలసిపోయారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, తాజా మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఎట్టకేలకు కలుసుకున్నారు.