తిరుపతిలో బహిరంగసభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటున్న రైతులు
Continues below advertisement
తిరుపతిలో అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రవేశించింది. తిరుపతిలో బహిరంగసభకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందనే అనుకుంటున్నామన్నారు రైతులు సంఘం నేతలు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కూడా అనుమతివ్వాలని కోరామని, ఇంకా స్పందించలేదన్నారు. ప్రభుత్వం ఒప్పుకోకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
Continues below advertisement