Tirumala Srivari SalakatlaTeppotsavam: వైభంగా ప్రారంభమైన తెప్పోత్సవాలు | Tirupati | TTD | ABP Desam
Continues below advertisement
Tirumala Srivari Salakatla Teppotsavalu ఘనంగా ప్రారంభమయ్యాయి. పుష్పాలతో అలంకరించిన తెప్పపై ఆంజనేయ సమేత సీతారామలక్ష్మణులు భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం ఉత్సవమూర్తులను ఊరేగింపుగా మాడవీధుల మీద నుంచి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. తొలిరోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకున్నారు. వేదం, గానం, నాదం నడుమ తెప్పోత్సవం వైభవంగా జరిగింది.
Continues below advertisement
Tags :
Ttd Tirumala Tirupati Devasthanam Tirumala Temple Salakatla Teppotsavam Teppotsavam In Tirumala