తిరుమలలో నైనా జైస్వాల్... వచ్చే నెలలో నేషనల్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్
Continues below advertisement
ప్రముఖ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ తిరుములలోని శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శనివారం విఐపి విరామ సమయంలో స్వామి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ నుంచి ప్రజలను కాపాడాలని స్వామివారిని ప్రార్థించినట్లు జైస్వాల్ తెలిపారు. వచ్చే నెలలో నేషనల్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ లో పాల్గొననున్నట్లు నైనా చెప్పారు.
Continues below advertisement
Tags :
Naina Jaiswal Table Tennis Player Naina Jaiswal Naina Jaiswal At Tirupati Naina Jaiswal At Tirumala Temple