శ్రీకాకుళం జిల్లాలో దట్టంగా కమ్మేసిన పొగమంచు.. ఎనిమిదైనా బయటకు రాని జనం
పేదల ఊటీ గా పేరొందిన సిక్కోలును పొగమంచు కప్పేసింది.ఉదయం ఎనిమిది గంటలు దాటినా ఒకరినొకరు కనిపించే పరిస్థితి లేదు. దట్టంగా అలుముకోవడంతో ఉదయం కూడా రాత్రిని తలపిస్తోంది. మంచు వల్ల 50 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లావాసులను చలి కూడా వణికిస్తోంది.
Tags :
ANDHRA PRADESH Srikakulam Winter In Srikakulam Srikakulam Fog Srikakulam Weather Sikkolu District Weather