Nara Family Donates 33 Lakh Rupees To TTD: టీటీడీకి విరాళమిచ్చిన చంద్రబాబు కుటుంబం
Continues below advertisement
తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుటుంబం.... తిరుమల తిరుపతి దేవస్థానానికి 33 లక్షల రూపాయలు విరాళంగా అందించింది. మనవడు నారా దేవాన్ష్ 9వ పుట్టినరోజు సందర్భంగా.... ఒక్క రోజు అన్నదానం కోసం 33 లక్షలు అందించారు. నారా భువనేశ్వరి టీటీడీ అధికారులకు 33 లక్షల డీడీ పంపారు. ప్రతి ఏడాది దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు కుటుంబం విరాళాలు ఇవ్వడం ఆనవాయితీ
Continues below advertisement