BJP Madhav Comments on Janasena : వైసీపీ వ్యతిరేక ఓటంతా టీడీపీకే పడిందన్న మాధవ్ | ABP Desam
పేరుకే జనసేన పార్టీతో పొత్తు ఉందని...ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ అసలు కలిసి రాలేదని బీజేపీ నేత మాధవ్ అన్నారు. విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించిన మాధవ్...జనసేన పై ఘాటు కామెంట్స్ చేశారు.