Minister RK Roja Comments : MLC ఎన్నికల్లో టీడీపీ విజయంపై మంత్రి ఆర్కే రోజా | DNN | ABP Desam
Continues below advertisement
శవం నోట్లో తులసి తీర్థంలా...టీడీపీకి మూడు ఎమ్మెల్సీలు వచ్చాయని మంత్రి ఆర్కే రోజా అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన రోజా..2019నుంచి టీడీపీ ఎక్కడా గెలవకపోవటంతో పిచ్చిక్కిపోయారని అన్నారు.
Continues below advertisement