Lance Naik Sai Teja: సాయితేజ స్వగ్రామంలో సందిగ్ధత, కుటుంబ సభ్యుల్లో ఆందోళన..! | ABP Desam
ABP Desam
Updated at:
10 Dec 2021 10:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appలాన్స్ నాయక్ సాయితేజ పార్ధివదేహం తరలింపుపై స్వగ్రామం ఎగురేడులో సందిగ్ధత నెలకొంది.. సాయితేజ కడసారి వీడ్కోలు కోసం కుటుంబ సభ్యులు వేచి చూస్తున్నారు.. పార్ధివదేహం స్వగ్రామంకు చేరుకోగానే అంతిమ వీడ్కోలు పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా అధికార యంత్రంగం.సాయితేజ పార్ధివదేహం ఎప్పుడూ చేరుకుంటుంది అనే విషయంపై మదనపల్లె డిఎస్పి రవిమనోహరాచ్చారి తో మా ఏబిపి దేశం ప్రతినిధి రంజిత్ ఫేస్ టూ ఫేస్..