CJI In Hanumantha Vahana Seva: హనుమంత వాహన సేవలో పాల్గొన్న సీజేఐ

Continues below advertisement

తిరుమల శ్రీవారి సాలకట్ల‌ బ్రహ్మోత్సవాలు ఆరో రోజు వైభవంగా సాగుతున్నాయి. ఉదయం హనుమంత వాహనంపై స్వామి వారు విహరించి‌ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహనసేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ పాల్గొన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram