Konaseema Sea Water: కెరటాల ఉద్ధృతికి సమీపంలో జలాలన్నీ ఉప్పుమయం
Continues below advertisement
కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలోని అంతర్వేది, కేశవదాసుపాలెం గ్రామాల్లో.... సముద్రం పోటు ఎక్కువై ఉప్పునీరు సమీపంలోని తోటల్లోకి చొచ్చుకొస్తోంది. అడ్డుకట్ట వేసేందుకు అక్కడి రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉప్పునీరు వల్ల పొలాలు దెబ్బతింటున్నాయని, తాగునీరు కూడా పాడైపోయిందంటున్నారు. ఇసుక అక్రమ తవ్వకాల వల్లే ఇలా జరుగుతోందని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Continues below advertisement