Watch: తిరుపతి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు.. ఒక హాస్పిటల్‌పై వేటు

Continues below advertisement

తిరుపతి నగరంలో ప్రైవేటు ఆస్పత్రులను జిల్లా వైద్య అధికారులు తనిఖీ చేశారు. కొవిడ్ 19 థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైవేటు ఆస్పత్రుల్లో సోదాలు చేశారు. నిబంధనలు పాటించని ప్రైవేటు ఆస్పత్రిని అధికారులు సీజ్ చేశారు. మరో ఆస్పత్రికి షోకాజ్ నోటీసు ఇచ్చారు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram