Anandhaiah Tirumala Singer : ఫ్రూట్ జ్యూస్ అమ్మకమే జీవనం..అన్నమయ్య పాటలే ప్రాణం..!
ABP Desam
Updated at:
10 May 2023 08:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో ఆ మహావిష్ణువుపై ఆర్తితో గీతాలు ఆలపిస్తున్న ఈ వ్యక్తి పేరు ఆనందయ్య. పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. సంగీతం నేర్చుకోకపోయినా ఇష్టంతో సింగర్స్ పాడే పాటలు వింటూ తనూ సాంగ్స్ పాడటం నేర్చుకున్నాడు. ఇంతకీ ఈయన చేస్తారనేగా శ్రీవారి మెట్ల మార్గంలో బత్తాయి రసం అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.