Rajahmundry Kambala Cheruvu Gyarah Murti: Gandhiji Dandi March కు సాక్ష్యంగా నమూనా

Continues below advertisement

ఉప్పు సత్యాగ్రహానికి మహాత్మా గాంధీజీ ఇచ్చిన పిలుపు మేరకు లక్షలాదిగా అందరూ కదిలి వచ్చారు. దానికి నిదర్శనంగా పాత 500 రూపాయల నోటు వెనుక ఆ బొమ్మ ఉండేది. దాన్నే గ్యారా మూర్తి అంటారు. ఇప్పుడు దాని శిల్ప నమూనా రాజమండ్రిలో ఏర్పాటు చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram