CM Pawan Kalyan Janasena Foundation Stone In Nellore : జనసేన శిలాఫలకం, ఉద్రిక్తత
Continues below advertisement
నెల్లూరులో జనసేన నాయకులు చేసిన ఓ శంకుస్థాపన వల్ల ఉద్రిక్తత నెలకొంది. పనులు పూర్తి చేయడం వైసీపీ వల్ల కాదంటూ..... జనసేన అధికారంలోకి వచ్చాక పూర్తి చేస్తామంటూ..... ఓ శిలాఫలకం కూడా రెడీ చేశారు. అందులో ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అంటూ ఆయన ఫొటో వేశారు.
Continues below advertisement