Alipiri Walkway: భారీ వర్షంతో అలిపిరి నడక మార్గం పూర్తిగా జలమయం
Continues below advertisement
తిరుమల, తిరుపతిలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో అలిపిర నడక మార్గంలో భారీగా వర్షపు నీరు పారుతోంది.
భక్తులు పక్కనే ఉన్న గోడలపై నడుచుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. తడిగా ఉండటంతో ప్రమాదం పొంచి ఉన్నా భక్తులు మాత్రం ధైర్యంగా వెళ్లిపోతున్నారు.
Continues below advertisement