Chittoor: నదిలో కొట్టుకుపోతున్న భార్యభర్తలను కాపాడిన స్థానికులు
ABP Desam
Updated at:
12 Nov 2021 06:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. స్వర్ణముఖి నది కాజ్వే దాటుతూ భార్యాభర్తలు, మరో వ్యక్తి కొట్టుకుపోయారు. ఏర్పేడు మండలం శ్రీకాళహస్తి-పాపానాయుడు పేట రహదారిపై ఈ ఘటన జరిగింది. వీరిని గమనించిన స్థానికులు రక్షించి ఒడ్డుకు చేర్చారు.