TDP Mahanadu 2022 Timeline: 40 ఏళ్ల పార్టీ చరిత్ర మొత్తం అక్కడే ఉంది! | ABP Desam

Continues below advertisement

టీడీపీ మ‌హానాడు లో ఈ సారి మ‌రో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ క‌నిపిస్తోంది. 1983లో పార్టి జెండా రూప క‌ల్ప‌న వంటి అంశాలు నుంచి 2022 వ‌ర‌కు ఉన్న టీడీపీలో ఉన్న పరిస్థితులు,చంద్ర‌బాబు సీఎంగా, ప్ర‌తిప‌క్ష నేత‌గా, ఆనాడు ఎన్టీఆర్ ప్రణాళిక‌ల‌ను గురించి ఇక్క‌డ వివ‌రిస్తూ ప్ర‌త్యేకంగా బ్యాన‌ర్లు ఏర్పాటు చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram