Konaseema Agitation: ఇంటర్నెట్ రావడానికి మరో 48 గంటలు పడుతుంది | ABP Desam
కోనసీమ జిల్లా పేరు మార్చినందుకు అమలాపురంలో జరిగిన అల్లర్లపై పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటివరకు 100 మందిని గుర్తించి వారిపై కేసు నమోదు చేశామని.. 19 మందిని అరెస్ట్ చేశామని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు అన్నారు.