Srikakulam Students In Ukraine: ఆందోళనలో తల్లిదండ్రులు | Russia | Sikkolu | ABP Desam
ABP Desam
Updated at:
24 Feb 2022 10:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppUkraine లో Emergency situation అనౌన్స్ చేశారు. అయితే Srikakulam Palakondaకు చెందిన Students ఉక్రెయిన్ లోనే ఉన్నారు. Palakonda Venkateshwara Lab Owner కుమారుడు, veeragattam Kambara Valasaకి చెందిన Seetamnaidu కుమారుడు ఉక్రెయిన్ లో ఉన్నారు. విషయం తెలుసుకుని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే Srikakulam MP Kinjarao Rammohan Naidu ఆఫీస్ కు చేరుకున్నారు.