Srikakulam Farmers: శ్రీకాకుళం జిల్లాలో రైతన్నల దీనస్థితికి ఈ ఘటనే ఉదారహణ
Continues below advertisement
శ్రీకాకుళం జిల్లా లో ఇటీవలే కురిసిన అకాల వర్షాలతో అన్నదాతలకు కన్నీళ్లే మిగిలాయి...చేతికి అందివచ్చిన వరి పంటలు నీట మునిగాయి...జిల్లాలో రేగిడి మండలం ,గుళ్ళపాడు గ్రామానికి చెందిన రైతులు నీటి మునిగి నష్టపోయిన రైతన్నలను ఆదుకోనేందుకు ప్రభుత్వం నుండి ఇప్పటివరకూ ఏ అధికారి కాన రాక పోవడంతో పాలకులకు బుద్ది చెప్పేలా పాడైన పంటలను తగలబెట్టి ప్రభుత్వంపై రైతులు నిప్పులు చెరుగుతున్నారు...ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జిల్లాలో నష్టపోయిన రైతులను ఆదుకొని ఆత్మహత్యలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Continues below advertisement