శ్రీకాకుళం జిల్లా : కళ్ళముందే నీట మునిగిపోవడంతో ఆందోళన చెందుతున్న రైతులు
Continues below advertisement
గత మూడు రోజులుగా జిల్లాలో ఎడతెరిపు లేకుండా కురిసిన వర్షాలకు చేతికి అందొచ్చిన వరి పంట నీట మునగటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అప్పులు చేసి మరీ పంట పై పెట్టిన డబ్బులు మొత్తం వృధా అయిపోయింది. మిల్లర్లు కూడా కనీసం కొనడానికి ముందుకు రావటం లేదు ఇంత నష్టం జరిగినా కనీసం ఒక్క అధికారి గానీ ఒక్క రాజకీయ నాయకులు గానీ మా వైపు కనీసం చూడలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్ళముందే నీట మునిగిపోవడంతో ఆందోళన చెందుతున్న రైతులతో ABP Desam ప్రతినిధి ఆనంద్.
Continues below advertisement