RRR Mania In Anantapur Theatres: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను చెదరగొట్టిన పోలీసులు | Gowri Theatre|ABP Desam
Continues below advertisement
మరి కొద్ది గంటల్లో Rajamouli magic movie RRR release review అవుతున్నందున తెలుగు రాష్ట్రాల్లో RRR Movie Mania కొనసాగుతోంది. అనంతపురంలోని గౌరీ థియేటర్ వద్ద త్రిబుల్ ఆర్ సినిమా ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే అతిగా గొడవ చేస్తున్నందున పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టారు.
Continues below advertisement
Tags :
Rrr Movie Mania Rrr Fans Celebrations Rrr Success Celebrations In Anantapur Anantapur Gowri Theatre