RRR Fan Wars Between NTR, Ram Charan Fans: ఫ్యాన్సీ షో టికెట్లు చింపేశారు | Kuppam | ABP Desam
ABP Desam
Updated at:
24 Mar 2022 10:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచిత్తూరు జిల్లా Kuppamలో మూడు థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అవ్వనుండగా అందులో బెనిఫిట్ షోలు వేశారు. అందుకు సంబంధించిన టికెట్స్ విషయంలో ఎన్టీఆర్, రాంచరణ్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది.