Road Accident In YNH Kota: అదుపుతప్పి Private Bus బోల్తా | Andhra Pradesh | Karnataka | ABP Desam
Continues below advertisement
Andhra Pradesh, Karnataka borderలోని YNH Kotaలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెరువుకట్టపై అదుపుతప్పి Private bus బోల్తా పడింది. ఘటనలో పది మందికి పైగా మరణించి ఉంటారని తెలుస్తోంది. ప్రమాదం జరిగాక.. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు.
Continues below advertisement