TDP Official Twitter Hacked: Elon Muskతో పాటు వరసగా చాలా ట్వీట్లు | ABP Desam
TDP Official Twitter Accountను గుర్తుతెలియని వారు హ్యాక్ చేశారు. దాంతో పాటు ఎలాన్ మస్క్ ట్వీట్ కి ఆసమ్ అంటూ రిప్లై ఇచ్చారు. ఇవే కాకుండా దాదాపు 200 వివిధ పోస్టులకు రిప్లైలు ఇచ్చారు. ఈ మేరకు తమ ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ట్విటర్ టీంతో కలిసి అకౌంట్ ను వీలైనంత త్వరగా రీస్టోర్ చేస్తామని నారా లోకేశ్.. తన ట్విటర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు.