Railway SI saves Passenger: ట్రైన్ నుంచి స్లిప్ అయ్యాడు... ఎస్సై రాకపోయుంటే! | Kakinada | ABP Desam

Continues below advertisement

Kakinada Railway Station లో ప్లాట్ ఫాంపై SI Ramarao వెళ్తున్నారు. సరిగ్గా అప్పుడే కాకినాడ నుంచి Tirupati- Renigunta Express వెళ్తోంది. అయితే ఓ ప్రయాణికుడు ట్రైన్ ఎక్కుతూ అక్కడి నుంచి స్లిప్పై కాలు, పొట్ట అందులో ఇరుక్కుపోయి ప్లాట్ ఫాం మధ్యలో నలుగుతూ ట్రైన్ కి ఈడ్చుకుంటూ వెళ్తున్నాడు. అతన్ని గుర్తించిన రైల్వే ఇన్ స్పెక్టర్ అతన్ని గట్టిగా లాగి.. ప్రయాణికులకు చైన్ లాగమని చెప్పి అతనికి ఎలాంటి గాయాలు అవ్వకుండా రక్షించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram