Aanam Counter: Nedurumalli Ramkumar కు ఆనం స్ట్రాంగ్ కౌంటర్ | AndhraPradesh | NewDistricts|ABP Desam
ABP Desam
Updated at:
19 Feb 2022 08:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNellore జిల్లా Venkatagiri MLA Aanam RamanarayanaReddy... Nedurumalli Ramkumar పై Hot Comments చేశారు. వెంకటగిరిలో తనకు సెంటు భూమైనా లేదని, అలాంటప్పుడు తన స్వార్థం కోసం వెంకటగిరి నియోజకవర్గాన్ని విభజించి పాలించాల్సిన అవసరం లేదన్నారు. New Districts పై మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.