Car Rams Into Checkpost: మద్యం మత్తులో చెక్ పోస్ట్ మీదకి దూసుకెళ్లిన కారు | Kurnool | ABP Desam

Kurnool జిల్లాలోని Panchalingala Checkpost వద్ద కారు బీభత్సం సృష్టించింది. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వస్తున్నకారు డివైడర్లను ఢీకొని సెబ్ చెక్ పోస్ట్ మీదకి దూసుకొచ్చింది. డ్రైవర్ Alcohol మత్తులో ఉండటం వల్లే Rash Driving చేసి ఉంటాడని సీసీ ఫుటేజీ చూస్తే తెలుస్తోంది. ఘటనలో Head Constable కాలు విరగ్గా.. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola