చంద్రబాబు కుట్రలో ఏపీ ప్రజలు పడబోరని.. ఆయన మారేంత వరకు ఇలాంటి జరుగుతూనే ఉంటాయన్నారు మంత్రి కన్నబాబు
Continues below advertisement
రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవనే ప్రచారం చేసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు టీడీపీ చేస్తోందని అంటున్నారు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు. చంద్రబాబు బుద్ది మారాలన్నారు. ఎంత మమ్మల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ప్రజలు టీడీపీ వైపు వెళ్లరని కామెంట్ చేశారు. ఏబీపీ దేశంతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి... టీడీపీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Continues below advertisement