YS Jagan: ప్రభుత్వ పథకాలు చూసి ఓర్వలేకపోతున్న ప్రతిపక్షం: ఏపీ సీఎం జగన్
Continues below advertisement
ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి చాలా దారుణంగా మారుతోంది. టీడీపీ కార్యాలయం మీద దాడి జరగడం, ఆ మరుసటి రోజు టీడీపీ నేతలు బంద్ ప్రకటించారు. నేటి ఉదయం టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. తాజాగా సీఎం జగన్ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రభుత్వ పథకాలను చూసి ప్రతిపక్షం ఓర్వలేకపోతోంది, బూతులు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.
Continues below advertisement