కూచిపూడి నృత్యంతో అబ్బురపరుస్తున్న అమలాపురం చిన్నారులు..!
ABP Desam
Updated at:
07 Dec 2021 05:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇటీవల చెన్నైలో నిర్వహించిన ఓ ప్రదర్శనలో తమ ప్రతిభతో గిన్నీస్‌బుక్‌లో పేరు సంపాదించారు వీరంతా. రాష్ట్ర స్థాయిలో విశాఖ, హైదరబాద్, కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో నిర్వహించిన అనేక పోటీల్లో తమ నృత్యప్రదర్శనతో ఆకట్టుకుని , ప్రధమ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది రాష్ట్ర సాంస్కృతికశాఖ నిర్వహించిన పోటీల్లో పాల్గని అమలాపురం మాత్రమేకాదు రాష్ట్రానికే మంచి పేరు తెచ్చారు ఈ చిన్నారులు.