పోలవరం పూర్తి కావాలంటే కేవలం కాంగ్రెతోనే సాధ్యం
పోలవరం ఏపీ కి ప్రకృతి ప్రసాదించిన వరమని, పోలవరం ప్రాజెక్టు ఏపి కి జీవనాడి అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. వెంపల్లి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం కాంగ్రెస్ మానస పుత్రిక అని పోలవరం పెండింగ్ పనులు పూర్తి కావాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. 1980 లో ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్వర్గీయ టంగటూరి అంజయ్య పోలవరం కు శంకుస్థాపన చేసారని మళ్ళీ ప్రభుత్వాలు ప్రాజెక్టును విస్మరిస్తే 2004 లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ పరిపాలన మంజూరు ఇచ్చారన్నారు. గత టిడిపి ప్రభుత్వం ఇప్పటి వైసీపీ ప్రభుత్వం కాసులకు కక్కుర్తి పడి పోలవరం నిర్మాణ బాధ్య