మోకాళ్ళ మీద నుంచొని కృతజ్ఞతలు చెప్పిన అమరావతి రైతులు
Continues below advertisement
వెంకటగిరి నుంచి మొదలైన మహా పాదయాత్ర చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి లోకి ప్రవేశించింది . నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో మోకాళ్ళ మీద నుంచొని నెల్లూరు జిల్లా వాసులకు తమకు సహకరించినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు అమరావతి రైతులు. అమరావతి రైతుల మహా పాదయాత్ర కు చిత్తూరు జిల్లా రైతులు , రాజకీయ పార్టీల నాయకులు స్వాగతం పలికారు .
Continues below advertisement