Godarolla Kitakitalu Group Meet: గోదారోళ్ళ ఆత్మీయ కలయిక ఏమాత్రం తగ్గేదెలా అంత సాగింది..
గోదావరి జిల్లాల వాసులకి సొంతమైన ప్రత్యేకమైన యాస, సంప్రదాయాలని గుర్తు చేసుకుంటూ నిర్వాహకులతో పాటు కార్యక్రమానికి హాజరైన గ్రూప్ సభ్యులు నవ్వులు పూయించి కితకితలు పెట్టారు..