30 ఏళ్లుగా నాగావళిపై వంతెన నిర్మాణం.. నిత్యం కష్టాలు

Continues below advertisement

Vizianagaram జిల్లా, కొమరాడ మండలం చోళ పదం పంచాయితీ లో గర్భిణి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆసుపత్రి కి వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రాణాలకు తెగించి గర్భిణిని నాగావళి నదిని దాటించారు కుటుంబ సభ్యులు. వనధార గ్రామం నుంచి Odisha గ్రామం వత్తాడ వరకు గర్భిణి ని మోసు కొచ్చారు కుటుంబ సభ్యులు. గత 30 ఏళ్లుగా Nagavalli పై bridge నిర్మాణం పూర్తికాక పోవడంతో నిత్యం కష్టాలు తప్పడం లేదంటున్న గిరిజనులు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram