Pawan Kalyan Announces 5 Crores To Farmers: ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు సాయం | Janasena | ABPDesam
ABP Desam
Updated at:
05 Apr 2022 10:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమంగళగిరిలో జనసేన పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు పవన్ కళ్యామ్ రూ. 5 కోట్ల విరాళాన్ని అందించారు.